ఫోటో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు..... రాజశేఖర్ బావోద్వేగం
హాస్యనటుడు వేణుమాధవ్ అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురయింది గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ కు కిడ్నీలు కూడా చెడిపోవడంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు

కాగా వేణుమాధవ్ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితో ప్రత్యేక అనుబంధం ఉండటం తో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లతో పాటు టాలీవుడ్ హీరో లు సీనియర్ నటీనటులు రాజకీయ సినీ రంగ ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నాం

ఈ సందర్భంగా వేణుమాధవ్ ప్రత్యేక అనుబంధాన్ని తెంచుకుని ఎమోషనల్ అయ్యారు రాజశేఖర్ గారు వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని తెలిపారు నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు మంచి స్నేహితుడని రాజశేఖర్ తెలిపారు

No comments:
Post a Comment