అమితాబ్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రముఖుల ప్రశంసలు
బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో అనేకమంది ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మితాబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీని యాక్షన్ మూవీలవైపు నడిపించిన గొప్ప వ్యక్తి. ఆయన తన గోల్డెన్ వాయిస్‌తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తికి అత్యున్నతమైన అవార్డు దక్కడం గొప్ప విషయం అన్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు అని ప్రశంసించారు.
టాలీవుడ్ హీరో నాగార్జున ,తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు అనేకమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అమితాబ్ కి అభినందనలు తెలిపారు.
Congratulations to @SrBachchan ji for being honored with the prestigious #DadaSahebPhalke Award. His contribution to Indian cinema is unparalleled. A well deserved award & proud moment for the entire film fraternity.
1,311 people are talking about this
Dear Amitji,
Couldn’t be happier to hear news that you will be receiving the prestigeous #DadaSahebPhalkeAward . You have inspired and entertained billions and continue to do so. We love you Sir and are so very proud of you@SrBachchan
997 people are talking about this
Congratulations dear @SrBachchan ji !!! You richly deserve this commendable honour !!!! #DadaSahebPhalkeAward
7,922 people are talking about this
There is no mention of Indian cinema without this Legend! He has redefined cinema with every role & deserves every accolade for his innumerable contributions! Congratulations @SrBachchan! #DadaSahebPhalkeAward twitter.com/prakashjavdeka …
467 people are talking about this
@SrBachchan Sir you have entertained generations with your invigorating performances and heartiest congratulations for being conferred with the much deserved #DadasahebPhalkeAward
207 people are talking about this
The most inspiring legend of Indian Cinema!!!! He is a bonafide rock star!!! I am honoured and proud to be in the Era of AMITABH BACHCHAN! The prestigious #DadaSahebPhalkeAward to @SrBachchan twitter.com/prakashjavdeka …
496 people are talking about this
Team #SyeRaa congratulates LEGEND @SrBachchan sir on being honoured with the most prestigious #DadaSahebPhalkeAward
So honoured to have him play Gosayi Venkanna in our film!
Nice.. congratulations
ReplyDelete