Coffee Today

Tuesday, September 3, 2019

రేణు మండల్ .. సింగర్ biography....

   

HI..
. .. ఫ్రెండ్స్ హౌ ఆర్ యు యు అదృష్టం అంటే మనం ఎక్కడున్నా మన ఇంటి తలుపు తడుతుంది ఆ రోజు రావాలని ఏజీ ఎంత అయినా సరే మనం ఒక సెలబ్రిటీ అవుతాం అలాంటి ఒక సెలబ్రెటీ గురించి ఈ రోజు చదువుకుందాం ఎక్కడో కలకత్తాలో ఒక ఫ్లాట్ ఫారం మీద ఉండే మండల్ మండల్ ఒక అనాధ శరణాలయం లో ఉంటూ తన పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ ఉండేది ఆమె గొంతు చాలా మధురంగా తీయగా ఉండేది చాలామంది ఆమె పాటని అనుకుంటూ వెళ్లే వారు కానీ ఎవరు పట్టించుకోలేదా ఉంది అనుకోకుండా ఒకతను ఆ పాట విని చాలా బాగుంది నేను రికార్డ్ చేసి ఇ సోషల్ మీడియాలో పెడతాం అని చెప్పేసి అన్నారు అదేవిధంగా గా ఆ అబ్బాయి సోషల్ మీడియాలో పెట్టేసరికి అది చాలా వైరల్ అయింది అక్కడ ఇక్కడ సోనీ టీవీ వాళ్ళు అమ్మ పాట వాయిస్ ని గుర్తించి సోనీ టీవీ షోలో పాడటానికి అవకాశం ఇచ్చారు రు అశోక్ కి జడ్జిగా హిమేష్ రేష్మియా గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో ఉన్నారు ఆమె పాడిన పాట విని జడ్జిలు స్టూడియో లో ఉన్న చూస్తున్న వాళ్లు టీవీ షో చూస్తున్న కోట్లాది మంది విని ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె వాయిస్ ఆమె వయసు 60 ఏళ్లు కానీ ఆమె గొంతు వయసు 27 గారు ఆలోచించి ఆలోచించి సినిమాలో పాడటానికి అవకాశం ఇచ్చారు అది విని ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గారు తన సినిమాలో అవకాశం ఇచ్చారు నిజంగా మనకి టాలెంట్ ఉంటే భగవంతుడు ఎప్పుడో ఒకరోజు గుర్తిస్తాడు ఎక్కడున్నా గానీ

No comments:

Post a Comment