Coffee Today

Saturday, September 28, 2019

వావ్.. రెట్రో లుక్ లో ఈ తరం స్టార్స్!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. 
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడికల్ సినిమాలు ఎక్కువగా  వస్తున్నాయి. ఇలాంటి సినిమాలంటే హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్  ఆర్టిస్ట్ అందరికీ ఆ పర్టిక్యులర్ టైంని గుర్తు చేసే కాస్ట్యూమ్స్, హెయిర్ కట్,  మేకప్ ఇలా ప్రతీది పెర్ఫెక్ట్ గా ఉంటేనే చూసే ఆడియన్స్ కి కూడా ఒక  పీరియాడికల్ మూవీ చూస్తున్నమనే ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ  మధ్యకాలంలో తమ రెట్రో లుక్స్ తో అలరించిన తారలెవరో ఇప్పుడు  చూద్దాం!

పవన్ కళ్యాణ్ - తొలిప్రేమ

పవన్ కళ్యాణ్ - తొలిప్రేమ

వరుణ్ తేజ్, పూజాహెగ్డే - గద్దలకొండ గణేష్

వరుణ్ తేజ్, పూజాహెగ్డే - గద్దలకొండ గణేష్

సమంత, విజయ్ దేవరకొండ - మహానటి

సమంత, విజయ్ దేవరకొండ - మహానటి

దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ - మహానటి

దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ - మహానటి

జూనియర్ ఎన్టీఆర్ - యమదొంగ

జూనియర్ ఎన్టీఆర్ - యమదొంగ

నాగచైతన్య, తమన్నా - 100% లవ్

నాగచైతన్య, తమన్నా - 100% లవ్

రామ్ - ఎందుకంటే ప్రేమంటే

రామ్ - ఎందుకంటే ప్రేమంటే

మహేష్ బాబు - మహర్షి

మహేష్ బాబు - మహర్షి

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ - శతమానం భవతి

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ - శతమానం భవతి

శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ - రణరంగం

శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ - రణరంగం

వరుణ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ - కంచె

వరుణ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ - కంచె

రవితేజ, శ్రీరాం - నిప్పు

రవితేజ, శ్రీరాం - నిప్పు

సిద్ధార్థ్ - బావ

సిద్ధార్థ్ - బావ

రానా, ప్రకాష్ రాజ్ - కమర్షియల్ టీవీ యాడ్ కోసం వీరిద్దరూ రెట్రో లుక్ లో కనిపించారు.

రానా, ప్రకాష్ రాజ్ - కమర్షియల్ టీవీ యాడ్ కోసం వీరిద్దరూ రెట్రో లుక్ లో కనిపించారు.

No comments:

Post a Comment