Coffee Today

Saturday, September 28, 2019

All Time No. 1. Prabas.

ఆల్ టైమ్ నెం1 గా...పవన్ కళ్యాణ్ మూవీ రికార్డ్ చెరిపేసినా ప్రభాస్ సాహో...

New 6
2019-9-28 11:15
credit: third party image reference
రెబెల్ స్టార్ ప్రభాస్, రాజమౌలి దర్శకత్వం లో వచిన బాహుబలి సినిమా ఇండియా లోన్ అతిపెద్ద హిట్ గా నీలిచింధి. ఆ మూవీ తో ఇండియా స్థాయి లో ప్రభాస్ కి అభిమానులు పెరిగారు. ఆ ఓక్క సినిమాతో రెబెల్ స్టార్ ప్రభాష్ పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు.ప్రభాష్ ఫ్యాన్స్ ఎంత ఎగిరినా, ఎంత తిట్టుకున్నా 'సాహో' సినిమా ఓవరాల్ గా ఫ్లాప్ అయ్యింది అనేది పచ్చి నిజం. హిందీలో 150 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో మాత్రం కనీసం వంద కూడా వసూలు చేయలేక చతికిలపడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో నెం.1 ఫ్లాప్ సినిమాగా నిలిచింది. credit: third party image reference
ఇదివరకు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేర్కొన్న 'అజ్ణాతవాసి' 65 కోట్ల నష్టం మిగిల్చి డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ చేత రక్త కన్నీరు పెట్టించగా.. ఇప్పుడు ఆ రికార్డ్ ను ప్రభాస్ 'సాహో' బ్రేక్ చేసింది. దాదాపు 320 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఓవరాల్ క్లోజింగ్ కలెక్షన్స్ 222 కోట్లు. అంటే.. తక్కువలో తక్కువ 98 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశారు డిస్ట్రిబ్యూటర్స్.credit: third party image reference
ఆల్ టైమ్ డిజాస్టర్స్ గా పేర్కొనే 'స్పైడర్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు, బ్రహ్మోత్సవం' సినిమాలను కూడా సాహో క్రాస్ చేసింది.
ఈ విధంగా 'బాహుబలి'తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్.. 'సాహో' బిగ్గెస్ట్ ఫ్లాప్ ను సొంతం చేసుకొని ఆ విధంగానూ నెం.1 స్థానంలో నిలిచాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం వరకూ పర్వాలేదు అనిపించుకొన్నా.. వీకెండ్ హాలీడేస్ ముగిసిన తర్వాత కలెక్షన్స్ మాత్రం పుంజుకోలేదు. దాంతో 'సాహో' బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి ఈ భారీ నష్టాలను ప్రభాస్ & యువీ క్రియేషన్స్ ఎలా కాంపన్సేట్ చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment