Coffee Today

Showing posts with label Best Gameing Phone.. Asuss... Show all posts
Showing posts with label Best Gameing Phone.. Asuss... Show all posts

Friday, October 30, 2020

బెస్ట్ గేమింగ్ ఫోన్ పై ధర తగ్గింపు...

గేమింగ్ ఫోన్ లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ !
ఆసుస్ rog ఫోన్ 3.  పై మనదేశంలో ధర తగ్గింపు లభించింది.  దీనిపై ఏకంగా 3000 తగ్గింపును అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 49,999 నుంచి రూ.46,000 కు తగ్గింది. ధర తగ్గింపుతో పాటు దీనిపై ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలి సేల్లో అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

అసుస్ రోగ్ ఫోన్ 3 ధరలు..

ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయినా 8 జిబి రామ్ ప్లస్ 128 జి బి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 46,999 రూపాయలు. 12 జి బి రామ్ plus 128gb స్టోరేజ్ ధర రూ.49,999. 12 జి బి రామ్ ప్లేస్ 256 జిబి స్టోరేజ్  వేరియంట్ ధర రూ.54,999 వేల కు తగ్గింది.

సింగిల్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ పై రూ.14,850 తక్కనుంది.